భక్తి: ఈ తప్పులు మర్చిపోయి చేసారంటే ఆర్ధిక సమస్యలు మరియు అనారోగ్య సమస్యలు తప్పవు..!

-

మనం చేసే పనులకి, మన కష్టాలకి మధ్య సంబంధం ఉంటుంది. చాలా మంది పండితులు చెప్పిన విధానంలో అనుసరిస్తూ ఉంటారు. వాటిని మంచిగా అనుసరించడం వల్ల కష్టాలు ఉండవు. చిన్నచిన్న పనులు వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనితో మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయింది.

 

పాజిటివ్ ఎనర్జీ కనుక ఉండేటట్టు మీరు చేస్తే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వంటివేమీ ఉండవు. అయితే చాలా మంది తెలుసో తెలియకో తప్పులు చేస్తారు. వీటిని అస్సలు చేయొద్దు అని పండితులు చెప్పడం జరిగింది. మరి వాటికోసం ఇప్పుడు తెలుసుకుందాం..

సంధి వేళ సమయం లో అన్నం తినొద్దు. ఒకవేళ సరిగ్గా ఆ సమయం లో కనుక తింటే మరో జన్మలో వాళ్ళు జంతువు కింద పుడతారని పండితులు చెబుతున్నారు.

అలానే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, పిల్లలు తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరు సాయంత్రం పూట నిద్ర పోకూడదు. ఇలా సాయంత్రం పూట నిద్ర పోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని చెప్పారు.
కాబట్టి ఈ తప్పులు కూడా మీరు చేయకుండా ఉండటం మంచిది.

సాయంత్రం వేళ లో ఎవరికి కూడా డబ్బులు ఇవ్వదు. ఆ సమయంలో అప్పుగా మీరు డబ్బులు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వదిలి వెళ్ళి పోతుంది.

సంధ్య వేళ లో మీరు కావాలంటే మెడిటేషన్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ తప్పులు కనుక మీరు చేయకుండా ఉంటే తప్పక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉండవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version