బ్రేకింగ్ : గాంధీ ఆస్పత్రిలో భారీ అగ్నప్రమాదం…!

-

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. లేబర్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మంటలు చెలరేగడంతో రోగులు మంటలను చూసి భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది బయటకు పరుగులు తీశారు.

ఫైర్ యాక్సిడెంట్ కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఫోర్త్ ఫ్లోర్ లో చెలరేగిన మంటలు ఫస్ట్ ఫ్లోర్ వరకు వ్యాపిస్తున్నాయి. ఈ ఘటన పై అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం పై రోగుల బంధువు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version