శుభవార్త.. ఆ రంగంలో ఐదు కోట్లు జాబ్స్.. త్వరలోనే..!

-

హాస్పటలిటీ టూరిజం రంగం లో రాబోయే ఐదు నుండి ఏడు సంవత్సరాల్లో ఐదు కోట్ల ఉద్యోగాలని సృష్టించే అవకాశం ఉంది. ప్రభుత్వ మద్దతు ఇస్తే ఈ టార్గెట్ ను ఈజీగా చేరుకోవచ్చని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సోమవారం నాడు చెప్పింది. అయితే ఇందుకోసం టూరిజం హాస్పిటల్ రంగానికి పరిశ్రమ మౌలిక సదుపాయాల హోదా కల్పించాల్సిన అవసరం ఉందని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చెప్తోంది.

- Advertisement -

ఈ మద్దతు లభిస్తే ఈ రంగం లో ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది ఉద్యోగాలని సృష్టించచుట హెచ్ ఎ ఐ ప్రెసిడెంట్ పునీత్ 6 హెచ్ఏఐ హోటల్స్ లో మాట్లాడారు హాస్పిటల్ రంగం పరిశ్రమ మౌలిక సదుపాయాల హోదాలని పొందడంతో పాటు జీవన ఏర్పాట్లు చేయడంతో పాటు ఆదాయం ఉపాధి కూడా పెరుగుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...