Jobs

ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి – బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్‌ చేశారు. టీచర్ పోస్టులను భర్తీ చేయకపోవడంవల్ల నిర్వీర్యమైన విద్యా వ్యవస్థ ఉందని నిప్పులు చెరిగారు. విద్యా రంగంలో 18వ స్థానం లో తెలంగాణ ఉండటమే దీనికి నిదర్శనమని ఫైర్‌ అయ్యారు బండి సంజయ్...

ఉద్యోగాల భర్తీ చేయకపోతే..ప్రగతి భవన్‌ ముట్టిడిస్తాం..బండి సంజయ్ హెచ్చరిక

ఉద్యోగాల భర్తీ చేయకపోతే..ప్రగతి భవన్‌ ముట్టిడిస్తాం..బండి సంజయ్ హెచ్చరించారు. గ్రూప్ సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని... ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1600 గ్రూప్-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 10 ఏండ్లుగా గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణమని.. గ్రూప్-1 పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఐఏఎస్ ఆఫీసర్ పోస్టులకు తీవ్ర...

త్వరలోనే 70 వేల పోస్టులకు నోటిఫికేషన్ : హరీశ్ రావు

317 GO ప్రకారం కేటాయింపులు జరిగాక ఖాళీగా ఉన్న మరో 60 నుంచి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. దానికి సంబంధించిన నోటిఫికేషన్‌ ను కూడా త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి హరీష్‌ రావు ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభాలో ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్య అత్యధికంగా 3 శాతమని... 10-12...

నిరుద్యోగులకు శుభవార్త..ఖాళీల భర్తీకి కేసీఆర్‌ సంచలన నిర్ణయం

తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఉద్యోగుల ప్రక్రియ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పని తీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్య క్రమాల అమలులో అన్ని స్థాయిల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసి.....

నిరుద్యోగులకు సీఎం జగన్‌ గుడ్‌ న్యూస్‌..వైద్యశాఖలో 30 వేల ఉద్యోగాల భర్తీ !

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర నిరుద్యోగులకు సీఎం జగన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. వైద్య శాఖలో ఖాళీ గా ఉన్న 30 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం జగన్‌ ప్రకటన చేశారు. కోవిడ్ ను ధీటుగా ఎదుర్కునేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన వివిధ అత్యాధునిక ఆక్సిజన్ సదుపాయాలను ప్రారంభించారు సీఎం...

NMDCలో జాబ్స్.. వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ మినరల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేస్తోంది. దీనిలో మొత్తం 59 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. గుర్తింపు...

హైదరాబాద్‌ మౌలానా ఆజాద్‌ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చెయ్యండి..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. హైదరాబాద్ మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. హైదరబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో టీచింగ్‌ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు...

సెబీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెక్యూరిటీస్ మార్కెట్ ఆపరేషన్స్ (SMO), లా, రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో రిక్రూట్‌మెంట్ కోసం ఖాళీలని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై...

స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌సీ) - హైదరాబాద్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఖాళీలు: 20 (ఫైనాన్స్ 06, టెక్నికల్ - 07, లా -07) అసిస్టెంట్ మేనేజర్ అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ/ పోస్టు గ్రాడ్యుయేషన్, బీటెక్, సీఏ/ సీఎంఏ(ఇంటర్), ఎంబీఏ/ పీజీడీఎం ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్ నైపుణ్యం...

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ సొసైటీ(ఏపీఎంఎస్) రాష్ట్రవ్యాప్తంగా ఒప్పందం ప్రతిపాదికన కింది టీచర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. మొత్తం ఖాళీలు: 282 ట్రెయిన్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ): 71 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత వయస్సు: 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి జీతభత్యాలు: నెలకు రూ.28,940 చెల్లిస్తారు. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ): 211 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో...
- Advertisement -

Latest News

కరీంనగర్: ‘ఫలితాలు విడుదల

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో పలు కోర్సుల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్) 1వ సెమిస్టర్, ఎంఈడీ...
- Advertisement -

మెదక్: ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

మెదక్ జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ ఏఎన్ఎం పోస్టుల ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సమగ్ర శిక్ష ఎక్స్ ఆఫీషియో జిల్లా...

బ‌ర్త్ డే బోయ్ : అదిగోరా చూడు ఆక‌తాయిరో!

స్టార్స్ ఆర్ బోర్న్ అవును  రామారావు ఆన్ డ్యూటీ పోస్ట‌ర్ పై క‌నిపిస్తున్న స్లోగ‌న్ ఇది .. తార‌లు పుడ‌తాయి అంతేకానీ అవి కార్ఖానాలో త‌యారు కావు ర‌వి తేజ లాంటి తార‌లు పుడతారు...

గవర్నర్ ప్రసంగంలో కొత్త జిల్లాల మాట… గిరిజనుల కోసం రెండు కొత్త జిల్లాలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గణతంత్ర వేడుకల్లో భాగంగా గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ కూడా కొత్త జిల్లాలపై మాట్లాడారు. గవర్నర్ చదివే...

నల్గొండ: బ్యాక్ లాగ్ పోస్టులను మంజూరు చేయాలి

ఉమ్మడి జిల్లాలో ఆగిన వికలాంగుల బ్యాక్ లాగ్ నోటిఫికేషన్ స్పెషల్ సర్క్యులర్ ద్వారా తక్షణమే మంజూరు చేయాలని విఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెక్రటరీ దివ్య దేవరాజన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా...