గూగుల్ అమెజాన్ లకు భారీ జరిమాన

-

ఆన్లైన్ దిగ్గజ సంస్థలు గూగుల్ అమెజాన్ లకు భారీ జనాలు విధించింది ఫ్రాన్స్.యూజర్ డేటా లో అనుమతి లేకుండా రికార్డ్ చేసి వాటి ఆధారంగా ప్రకటనల ఆదాయం పొందుతున్నామని ట్రాన్స్ డేట్ భద్రత ఏజెన్సీ ఆరోపించింది. నిబంధనలకు అనుగుణంగా లేవంటూ…. గూగుల్ కు కు 892 కోట్లు అమెజాన్ కు 309 కోట్లు ఫైన్ వేసింది. ధర్మాన చెల్లించకుంటే మరి కోటి రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version