గాలి జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంది. నాకు AC, టీవీ, స్పెషల్ రూమ్ కావాలంటూ జైలులో గాలి జనార్దన్ రెడ్డి సంచలన డిమాండ్ చేస్తున్నారట. సీబీఐ కోర్టులో గాలి జనార్దన్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. చంచల్ గూడా జైల్లో తనకు A క్లాస్ సౌకర్యాలు కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ కోర్టు.

ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి… సీబీఐ కోర్టు లో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఇలా ఉండగా చంచల్ గూడ జైలులో గాలి జనార్ధన్ రెడ్డి ఉన్నారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు దోషులుగా తేల్చిన గాలి జనార్దన్ రెడ్డి తో పాటు నలుగురిని చంచల్ గూడ జైలుకు తరలించారు.