అదిరే స్కీమ్.. రూ. 4500 తో రూ. 20 లక్షలు..!

-

అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఎన్నో పాలసీలను అందిస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ లో చాలా మంది డబ్బులు పెడుతున్నారు. దీని ద్వారా చక్కటి లాభాలను పొందుతున్నారు. LIC అందించే వాటిలో ఎల్ఐసీ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ కూడా ఒకటి.

ఎల్ఐసీ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ లో డబ్బులు పెడితే ఎలాంటి లాభాలుంటాయి..?

దీనిలో డబ్బులు పెడితే ఎక్కువ రాబడి వస్తుంది. పిల్లల చదువు, పెళ్లి వంటి వాటికీ ఇది హెల్ప్ అవుతుంది. సర్వైవల్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. అలానే
పిల్లలకు రిస్క్ కవర్‌ను కూడా అందిస్తోంది.

ఎల్ఐసీ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ అర్హత:

పిల్లల వయస్సు 6 నెలల నుంచి 12 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎల్ఐసీ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ లో డబ్బులు ఎలా వస్తాయి..?

18, 20, 22 సంవత్సరాలు కనుక మీ పిల్లలకి వస్తే బీమా మొత్తంలో 20 శాతం పొందుతారు. పాలసీదారుడు మధ్యలోనే మరణించినట్లయితే 105 శాతం రిటర్న్‌తో వస్తుంది. టర్న్ ముగిసేవరకు పాలసీదారుడు చనిపోకుండా ఉంటే 40 శాతం బోనస్‌‌తో డబ్బులొస్తాయి.

పన్నెండేళ్ల పాటు ప్రతీ నెలా రూ. 4500 డిపాజిట్ చేస్తే అప్పుడు 6 లక్షల 48 వేలకు వస్తుంది. మీరు కనుక దీనిని ఎనిమిదేళ్లు ఎక్స్టెండ్ చేసేస్తే 40 శాతం బోనస్‌తో రూ. 20.2 లక్షలు పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news