అరటి తొక్కలతో డార్క్ సర్కిల్స్ నుండి ఐదే రోజుల్లో బయట పడండి…!

-

చాలామంది డార్క్ సర్కిల్స్ వలన ఇబ్బంది పడుతూ ఉంటారు డాగ్ సర్కిల్స్ ముఖం మీద అందాన్ని పాడు చేస్తాయి. మీరు కూడా డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారా అయితే కచ్చితంగా మీరు అరటి పండ్లతో డార్క్ సర్కిల్స్ ని ఈ విదంగా దూరం చేసుకోవచ్చు అరటిపండు తొక్కలు తో డార్క్ సర్కిల్స్ ఈజీగా పోతాయి. అరటిపండు తొక్కలో పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి డార్క్ సర్కిల్స్ ని తొలగిస్తాయి.

అరటిపండు తొక్కలో విటమిన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సి, విటమిన్ ఈ ఇందులో ఉంటాయి అరటిపండు తొక్కలతో చర్మం పై రుద్దడం వలన బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది డార్క్ సర్కిల్స్ పోతాయి. మొదట మీరు అరటిపండు తొక్కల్ని తీసుకుని ఫ్రిజ్లో ఉంచండి 15 నుండి 20 నిమిషాల పాటు ఫ్రిజ్లో ఉంచి తర్వాత కళ్ళ కింద రుద్దుతూ ఉండండి. 15 నిమిషాల పాటు తొక్కతో డార్క్ సర్కిల్స్ మీద రుద్ది ఆ తర్వాత నీటితో కడిగేసుకోండి. వారానికి రెండు మూడు సార్లు మీరు ఇలా చేస్తే కచ్చితంగా పోతాయి.

లేదంటే మీరు ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. అరటిపండు తొక్కల్ని ముక్కల కింద కట్ చేసి అలోవెరా జెల్ తో పాటుగా పేస్ట్ లాగ చేసి ఈ పేస్ట్ ని మీరు కంటి కింద అప్లై చేసి కాసేపు అలా వదిలేసి తర్వాత ముఖాన్ని కడిగేసుకోండి ఇలా చేస్తే కూడా డార్క్ సర్కిల్స్ పోతాయి. అరటిపండు తొక్కలని మిక్సీ పట్టేసి అందులో రెండు లేదా మూడు చుక్కల నిమ్మరసం వేసి కొంచెం తేనె వేసి డార్క్ సర్కిల్స్ మీద అప్లై చేసి తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకుంటే కూడా పూర్తిగా పోతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version