హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు… రంగం సిద్ధం చేసింది జిహెచ్ఎంసి. ఇందిరమ్మ క్యాంటీన్లో కోసం కొత్త కంటైనర్లు కూడా ఏర్పాటు చేసింది. 139 ప్రాంతాలలో మొత్తం 11.43 కోట్లతో కంటైనర్లు… ఏర్పాటు చేయనుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.

ఈ 139 ప్రాంతాలలో ఏర్పాటు చేయబోతున్న క్యాంటీన్లో లంచ్ తో పాటు….. ఐదు రూపాయలకు అల్పాహారం కూడా అందించబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.