GHMC

మేయర్ గద్వాల విజలక్ష్మికి షాక్‌ ఇచ్చిన పారిశుద్య కార్మికులు

జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి నుంచి తమ ఉద్యోగాల కాపాడాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ను పారిశుద్య కార్మికులు కలిశారు. కరోనా మహమ్మారి వచ్చి చికిత్స కోసం సెలవు పెట్టి... ఊరికి వెళితే తనని, తన కూతురుని ఉద్యోగం నుంచి తొలగించారని పారిశుద్ద్య కార్మికురాలి ఆవేదన వ్యక్తం...

గుడ్ న్యూస్ : మున్సిపాలిటీలకు రూ.1200 కోట్లు మంజూరు చేసిన కేసీఆర్

ప్రగతి భవన్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రారంభం అయిన ఈ సమావేశానికి తెలంగాణ మంత్రులు అందరూ హాజరు అయ్యారు.  హైదరాబాద్ శివారులోని మున్సిపాల్టీలలో మంచి నీటి సమస్య పై తెలంగాణ క్యాబినెట్ చర్చిస్తోంది. అయితే ఈ సందర్భంగా తెలంగాణ సీఎం...

జీహెచ్ఎంసీ పరిధిలో 100 టీకా కేంద్రాలు

కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ కొవిడ్‌ టీకాలు వేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం... వ్యాక్సిన్‌ కేంద్రాలను కూడా పెంచుతుంది. ఇందులో భాగంగా తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ (జీహెచ్ఎంసీ) పరిధిలో 100 కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ శాఖ ముఖ్య...

తీరనున్న ట్రాఫిక్ కష్టాలు… అందుబాటులోకి బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్

హైదరాబాద్‌‌లోని ప్రధాన సమస్యల్లో ఒకటి ట్రాఫిక్ సమస్య. నిత్యం లక్షల మంది నగరంలో తిరుగుతుండడంతో బయటకు వెళ్దామంటే ప్రజలను ట్రాఫిక్ సమస్య ఇబ్బందులు పెడుతోంది.అయితే హైదరాబాద్‌‌లో ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం... ఆ సమస్యను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఫ్లైఓవ‌ర్లు, అండర్ పాస్ లు నిర్మిస్తుంది. ఇప్పటికే...

బిన్ ఫ్రీ నగరంగా హైదరాబాద్.. ఎన్జీటీకి నివేదిక

హైదరాబాద్: స్వచ్ఛ భారత్‌లో భాగంగా చెత్త రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బహిరంగ మురికి కాల్వల్లో చెత్త వేయకుండా, రోడ్డు పక్కన చెత్త వేయకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. అయినా కొందరు ఉల్లంఘించారు. అటువంటి వారికి జరిమానా విధించారు. బహిరంగ మురికినీటి కాలువల్లో చెత్త వేసినందుకు...

బ్రేకింగ్: ఆ ప్రాంతాలే జీహెచ్ఎంసీ టార్గెట్…?

హైదరాబాద్ లో కరోనా కేసులను కట్టడి చేయడానికి బల్దియా అధికారులు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా కరోనా కేసులను కట్టడి చేసే విధంగా సమర్ధవంతంగా చర్యలు చేపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే బల్దియా అధికారులు కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మార్కెట్లలో...

టీకా తీసుకుంటేనే ఆఫీసుల్లోకి అనుమతి

దేశంలో పాటు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే తెలంగాణలో వివిధ జిల్లాలతో పాటు ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలో కూడా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పలు కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి చేసిన తెలంగాణ సర్కార్... మాస్క్‌ ధరించని వారికి...

గ్రేటర్ లో ఓడిన టీఆర్ఎస్ కార్పోరేటర్లు రూటు మార్చారా

తెలంగాణలోని ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది. అధికార పార్టీ నాయకులతోపాటు అన్ని పార్టీల నాయకులు రోడ్డుపైనే ఉన్నారు. క్షణం తీరిక లేకుండా ప్రచారం చేస్తున్నారు నేతలు. కానీ.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు ఎన్నికలు.. పార్టీ సభ్యత్వం నమోదు వంటి కార్యక్రమాలతో తమకెలాంటి సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నారట. అదే...

గ్రేటర్ లో టీఆర్ఎస్ వర్గాల మధ్య కోల్డ్ వార్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. మొన్నటి వరకు సఖ్యంగానే ఉన్న నేతల మధ్య పూడ్చుకోలేని గ్యాప్ ఏర్పడిందట. స్థానిక ఎమ్మెల్యేకి మంత్రి అల్లుడికి మధ్య కంటోన్మెంట్ ఎన్నికలు చిచ్చుపెట్టాయన్న చర్చ గులాబీ పార్టీ నేతల్లోనే నడుస్తుంది. గ్రేటర్ తరహాలోనే కంటోన్మెంట్ పరిధిలో ప్రత్యేక...

పీవీ కూతురుతో కేసీఆర్ ఫ్యూహం ఫలిస్తుందా

నిన్నటి వరకు అక్కడ టీఆర్ఎస్ పోటీలో ఉండదనుకున్నారు. వేరే పార్టీ అభ్యర్థికి మద్దతిస్తారని ప్రచారం జరిగింది. అలాంటిది చడీ చప్పుడు లేకుండా కొత్త వ్యూహానికి పదును పెట్టారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ కుమార్తెను బరిలో దించి అన్ని పార్టీలకు సడన్ షాకిచ్చింది అధికార పార్టీ. ఈ సరికొత్త కేసీఆర్...
- Advertisement -

Latest News

చుండ్రు నుండి లివర్ సమస్యల వరకు మెంతులతో మాయం..!

మెంతులు ( Fenugreek Seeds ) వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంటల్లో మనం మెంతులని విరివిగా వాడుతూ ఉంటాము. ఔషధ గుణాలు ఉండే...
- Advertisement -

జగన్ ప్రధాని: మంత్రులుగా ఛాన్స్ వస్తుందా?

ఏపీలో మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సీఎం జగన్ ( CM Jagan ) సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదట్లో రెండున్నర ఏళ్లలో మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేస్తానని, అప్పుడు పనితీరు...

వార్మ్ వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది.. దీంతో ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో తెలుసా ?

భార‌త్‌లో ప్ర‌స్తుతం 3 ర‌కాల కోవిడ్ వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్‌నిక్ టీకాల‌ను అందిస్తున్నారు. అయితే ఈ టీకాల‌ను నిల్వ చేసేందుకు 2 నుంచి 8 డిగ్రీల...

DOSTH : ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ గడువును పెంచిన తెలంగాణ ప్రభుత్వం

డిగ్రీ ప్రవేశాలు పొందే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిగ్రీ ప్రవేశాల ''దోస్త్'' మొదటి విడత రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 28 వరకు పొడగిస్తూ... తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం...

పాకిస్తాన్‌లో కలవాలా? వద్దా కశ్మీరీలే నిర్ణయిస్తారు: ఇమ్రాన్ ఖాన్

కశ్మీర్ అంశంలో తమ విధానాన్ని పాకిస్తాన్ వెల్లడించింది. పాకిస్తాన్‌లో విలీనం కావాలా? లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండాలా అనే విషయం కశ్మీరీల ప్రజలు నిర్ణయించుకుంటారని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పాకిస్తాన్...