స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

-

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం 24 క్యారెట్లపై రూ.200, 22 క్యారెట్లపై 220 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 48,660కాగా 22 క్యారెట్ల బంగారం రూ.44,600గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 51 వేలు ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ. 46,750 గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 47,7000 గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ. 46,700గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 48,660కాగా 222 క్యారెట్ల బంగారం రూ. 44,600గా ఉంది.

కిలో వెండి పై ఈ రోజు రూ. 600 తగ్గింది. దీంతో కేజీ వెండి  రూ. 71, 700గా ఉంది.

భారత్‌లో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవే..

Read more RELATED
Recommended to you

Exit mobile version