బంగారం, వెండి ధరలు సామాన్యలకు హడలెత్తిస్తున్నాయి. వరుసగా ధరలు పెరుగుతూ సామాన్యులకు ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. గత పది రోజులల్లో బంగారం ధరలను పరిశీలిస్తే ఒక్క రోజు మాత్రమే తగ్గింది. మిగితా తొమ్మిది రోజులు భారీగా పెరుగుతూ వచ్చింది. తాజాగా శని వారం కూడా బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ రోజు 10 గ్రాముల బంగారం పై రూ. 430 నుంచి రూ. 780 వరకు పెరిగాయి. అలాగే ఒక కిలో గ్రాము వెండి పై రూ. 800 నుంచి రూ. 900 వరకు పెరిగాయి. కాగ నేడు పెరిగిన ధరలతో దేశం లో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,850 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 65,900 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,850 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 65,900 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,850 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,300 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,720 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,720 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,300 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,950 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,650 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,300 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,850 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,300 గా ఉంది.