ఆ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

-

రెండు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 39,960 రూపాయల వద్దస్థిరంగా ఉంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 36,650 రూపాయల వద్దే నిలిచింది. కాగా, వెండి ధర లలో కూడా మార్పులు చోటుచేసుకోలేదు. హైదరాబాద్ లో కేజీ వెండి ధర 47,300 రూపాయల వద్ద నిలిచింది.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం మార్పులు లేకుండా 38,650 రూపాయల వద్ద ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 37,450 రూపాయలవద్ద స్థిరంగా నిలిచింది. ఇక వెండి ధర కేజీకి 47,300 రూపాయల వద్ద నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version