గుడ్ న్యూస్‌: దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం

-

ప‌సిడి ప్రియుల‌కు గుడ్ న్యూస్‌. ఈ రోజు బంగారం ధ‌ర దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.30 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.37,320కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.30 తగ్గుదలతో రూ.40,720కు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. దీంతో ధర రూ.49,350 వద్దనే నిలకడగానే కొనసాగుతోంది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 దిగొచ్చింది. దీంతో ధర రూ.38,100కు క్షీణించింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.39,100కు క్షీణించింది. కానీ కేజీ వెండి ధర నిలకడగానే కొనసాగింది. దీంతో ధర రూ.49,350 వద్దనే స్థిరంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version