Golg Price Update : తెలుగు రాష్ట్రాల‌లో భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు

-

గ‌త రెండు రోజ‌లు నుంచి దేశ వ్యాప్తంగా బంగారం ధ‌ర‌లు విప‌రీతం గా పెరుగుత‌న్నాయి. ముఖ్యం గా మ‌న తెలుగు రాష్ట్రాల‌లో బంగారం ధ‌ర‌లకు రెక్క‌లు వ‌స్తున్నాయి. మూడో రోజు కూడా బంగారం ధ‌ర‌లు పెరిగాయి. మ‌న తెలుగు రాష్ట్రాల‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర దాదాపు రూ. 700 వ‌ర‌కు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ. 760 వ‌ర‌కు పెరిగింది.

మ‌రి కొన్ని న‌గ‌ర‌ల్లో కూడా బంగారం ధ‌ర‌లు విప‌రీతం గా పెరిగాయి. అయితే దీపావ‌ళీ స‌మ‌యం కాబ‌ట్టి ఎక్కువ పెళ్లీ లు జ‌రుగుతూ ఉంటాయి. అందు వ‌ల్లే బంగారం ధ‌ర‌లకు రెక్క‌లు వ‌స్తున్నాయి. ఈ సిజ‌న్ లో బంగారం ధ‌ర‌లు ఎంత ఎక్కువ ఉన్నా.. మ‌హిళ‌లు బంగారం కొనుగోలు చేస్తూనే ఉంటారు. కాగ దేశ వ్యాప్తంగా ముఖ్య మైన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

మన తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ. 50,070 కి చేరింది.

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని విజ‌య‌వాడ న‌గ‌రంలో న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ. 50,070 కి చేరింది.

దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,050 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ. 52,420 కి చేరింది.

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,340 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ. 48,340 కి చేరింది.

కోల్ క‌త్త నగ‌రంలో న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,500 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ. 51,200 కి చేరింది.

బెంగ‌ళూర్ న‌గరంలో న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ. 50,070 కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news