బ్రేకింగ్‌ : గొల్లపూడికి అస్వస్థత… చెన్నై ఆసుపత్రిలో చికిత్స

-

ప్ర‌ముఖ సినీ న‌టుడు గొల్లపూడి మారుతీ రావు గారు గత కొద్దిరోజలుగా అనారోగ్యంతో సతమతం అవుతున్న ఆయనను ఇటీవల కుటుంబసభ్యులు చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. ఇక కొద్దిరోజుల నుండి చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం, ప్రస్తుతం కొంత పర్వాలేదని అక్కడి డాక్టర్లు చెప్తున్నట్లు సమాచారం.

బ్రేకింగ్‌ : గొల్లపూడికి అస్వస్థత… చెన్నై ఆసుపత్రిలో చికిత్స

ఇకపోతే నేడు భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు నాయుడు గారు ప్రత్యేకంగా ఆసుపత్రికి వెళ్లి గొల్లపూడి గారిని పరామర్శించి, ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే ఆయన అతి త్వరలో కోలుకుని మళ్ళి మన అందరి మధ్యకు వస్తారని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version