రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి కేంద్రం గుడ్ న్యూస్..!

-

కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు రిలీఫ్ ని కలిగించింది. దేశంలోని రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలకు గుడ్ న్యూస్ ని అందించనుంది. దేశం లోని రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలకు ఉపశమనం కల్పించేలా గుడ్ న్యూస్ ని కేంద్రం చెప్పింది. రేషన్ కార్డును లింక్ చేసుకోవడానికి గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

ఇక పూర్తి వివరాలని చూస్తే.. ఆధార్ కార్డు తో లింక్ చేసుకోవడానికి మార్చి 31తో క్లోజ్ అయ్యిపోనుంది. కానీ దాన్ని మరో మూడు నెలల వరకు పొడిగించింది. రేషన్ కార్డుతో ఆధార్ లింక్ ఇంకా చేసుకోకపోతే చేసుకోండి. గడువు తర్వాత రేషన్ కార్డు పని చెయ్యక పోవచ్చు. కనుక లింక్ చేసుకోవడమే మంచిది. ఆఫ్‌లైన్, లేదా ఆన్‌లైన్ విధానంలో మీరు లింక్ చేసుకోవచ్చు.

రేషన్ కార్డుతో ఆధార్ లింక్ గడువు సాధారణంగా మార్చి 31తో ముగుస్తోంది. కానీ ఇప్పుడు ఆ గడువుని ఎక్స్టెండ్ చెయ్యనున్నారు. డెడ్‌లైన్‌ను కేంద్ర సర్కార్ జూన్ 30 వరకు పొడిగించింది. అందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ తాజాగా ఓ నోటిఫికేషన్ ని కూడా ఇచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version