ఏపీ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌..APPSC నుంచి మ‌రో నోటిఫికేషన్‌

-

ఏపీలోని నిరుద్యోగులకు శుభ‌వార్త‌. ఏపీలో ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు APPSC నోటిఫికేషన్ చేసింది. 21 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది ఏపీపీఎస్సీ. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అకాశం కల్పించిన APPSC… ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేసింది.

appsc
appsc

ఇక అటు సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సజీవ చరిత్ర పుస్తకం ద్వారా 1984లో చోటు చేసుకున్న వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని వివ‌రించారు. దేశ రాజకీయాల్లో 1983 ఓ సంచలనం అన్నారు. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు సీఎం చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news