అన్నదాతలకు శుభవార్త… ఖాతాలోకి రెండు వేలు…!

-

కేంద్ర ప్రభుత్వం అనేక రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. అయితే వాటిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను రైతుల కోసం తీసుకు వచ్చింది. దీని వలన రైతులకి మంచి బెనిఫిట్స్ కలుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక చేయూతని ఇస్తోంది. అయితే ఈసారి డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది తెలుసుకోండి.

ఏడాదికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.6 వేలు అందిస్తోంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి రైతుల బ్యాంక్ అకౌంట్ల లో పడవు. మూడు విడతల్లో ఇవి నేరుగా ఖత లోకి అందుతోంది. అయితే ఒక్కో విడత కింద రూ.2 వేలు చొప్పున రైతులకు వస్తున్నాయి.

ఇప్పటి దాకా 7 విడతల డబ్బును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. అయితే ఇప్పుడు మాత్రం 8వ విడత డబ్బులు ఇంకా రాలేదు. కానీ ఈపాటికే ఇవి వచ్చేయాలి. కానీ ఇంకా అందలేదు రైతులకి. అయితే తాజాగా వెలువడుతున్న నివేదికల ప్రకారం..

వచ్చే నెల అంటే మే నెలలో రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో మే లో ఎప్పుడైనా ఈ డబ్బులు పడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news