ఎన్టీఆర్ నేర్పిన నైపుణ్యం తో చంద్ర బాబు, రేవంత్ సీఎం లు అయ్యారు: రేణుక చౌదరి

-

తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్లు అధికారంలో లేకపోయినా ఇంకా పార్టీ బతుకుందంటే అది ఎన్టీఆర్ గారు ఇచ్చిన క్రమశిక్షణ స్ఫూర్తి అని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. అలానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు రేవంత్ రెడ్డిలు రాణిస్తున్నారు అంటే కారణం ఎన్టీఆర్ నేర్పిన నైపుణ్యం అని అన్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వాళ్ళను చాలామంది ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకువచ్చారని చెప్పారు రేణుక చౌదరి. ఎన్టీఆర్ వర్ధంతి సభలో మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి కూడా పాల్గొన్నారు.

నేను ఈ జిల్లా బిడ్డని నాకు కొత్త కొత్త బిరుదులు ఇచ్చి దూరం చేయకండి నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించిన నేత ఎన్టీఆర్ అని అన్నారు. రేణుక ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని నా లాంటి చాలామందిని ఆయన తీసుకువచ్చారని నా పార్టీలో ఉన్న ఏకైక మగాడు రేణుక అనేవారు. ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా ఇంకా బతికి ఉందంటే ఎన్టీఆర్ గారు ఇచ్చిన క్రమశిక్షణ స్ఫూర్తి అని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రాణిస్తున్నారంటే అది ఎన్టీఆర్ నేర్పిన నైపుణ్యమని రేణుక అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news