Farmers

దూసుకొచ్చిన ట్రక్‌.. ముగ్గురు రైతులు మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ లో గత నెలరోజుల కింద రైతులపై కి కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సంఘటన మరువకముందే హర్యానా లో ఇలాంటి దారుణం మరోటి జరిగింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలు 11 నెలల...

రైతులకి గుడ్ న్యూస్.. అకౌంట్ లోకి రూ.2 వేలు ఆరోజే..!

అన్నదాతలకు గుడ్ న్యూస్. త్వరలోనే మీ ఖాతాలో డబ్బులు పడనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పధకం వలన రైతులకి ఆర్ధికంగా ఇవి ప్లస్ అవుతాయి. డైరెక్ట్ గా ఈ డబ్బులు రైతుల ఖాతాలోకి రావడం...

రైతు భరోసా నిధులు జమ.. 50 లక్షల మందికి లబ్ది

రైతుల ఖాతాల్లో వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నిధులు జమ అయ్యాయి. కాసేపటి క్రితమే.. ఏపీ సీఎం జగన్‌... రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు.  వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నిధుల కారణంగా ఏకంగా ఏపీ వ్యాప్తంగా 50 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. వైఎస్సార్‌ రైతు...

రైతులకు సిద్దిపేట కలెక్టర్‌ వార్నింగ్‌.. వరి పంట వేస్తే ఖబడ్దార్ అంటూ !

సిద్దిపేట : సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డి.. మరో వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు పై కలెక్టరేట్ లో అధికారులతో కలెక్టర్ వెంకట్రామి రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా లో ఒక ఎకరం లో వరి వేసిన...

ఏపీలో టీఆర్ఎస్..కేసీఆర్‌ ప్లాన్ ఇదే?

మాటలతో మాయ చేయడంలో కేసీఆర్‌ని మించిన నాయకుడు లేరనే చెప్పాలి. సినిమాల్లో డైరక్టర్ తివిక్రమ్‌ని మాటల మాంత్రికుడు అని అందరూ అంటారు....కానీ రాజకీయాల్లో మాటల మాంత్రికుడు కేసీఆరే అందులో డౌట్ లేదనే చెప్పొచ్చు. ఇక మాటలతో కేసీఆర్ ఎలాంటి మాయలు చేస్తారో....తన వ్యూహాలతో ప్రత్యర్ధులని ఎలా చిత్తు చేస్తారో అందరికీ బాగా తెలుసు. తన...

తెలంగాణ రైతులకు శుభవార్త.. వడ్డీతో సహా రుణాలు మాఫీ !

హుజరాబాద్ ఉప ఎన్నికకు మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉండడంతో... అన్నీ రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి పార్టీలు. ఇక ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రచారం నిర్వహించిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు... తెలంగాణ రైతులకు తీపికబురు చెప్పారు. త్వరలోనే...

యాసంగి లో ఆ పంటనే వేయాలి : రైతులకు తెలంగాణ సర్కార్ ఆదేశాలు !

యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ యాసంగి లో మినుములు విరివిగా సాగు చేయాలని కోరారు. పూర్తి స్థాయి లో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్...

రైతులకు జగన్ శుభవార్త : 26వ తేదీ నుంచే రైతు భరోసా రెండో విడత డబ్బులు

ఏపీ సిఎం జగన్.. రైతులకు తీపి కబురు చెప్పారు. అక్టోబరు 26 న రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. స్పందనపై సీఎం వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 2020 ఖరీఫ్‌ కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాలు అందిస్తామని...

తెలంగాణ రైతులకు శుభవార్త… కేసీఆర్ కీలక ప్రకటన

తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ధాన్యం సేకరణపై తీపి కబురు చెప్పారు సీఎం. తెలంగాణలో ధాన్యాన్నిప్రభుత్వమే కొంటుందని తెలిపారు. వరిని పండించిన రైతులు ఆందోళన చెందవద్దన్నారు. మద్దతు ధర ప్రకారమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ధాన్యం సేకరణ అంశంపై రాష్ట్రంలోని రైతులు ఆందోళనతో ఉన్నారు....

రైతులకి గుడ్ న్యూస్.. అకౌంట్ లోకి రెండు వేల రూపాయలు ఎప్పుడంటే..?

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ముఖ్యంగా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. ఈ స్కీమ్స్ లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ రైతులకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పథకం ద్వారా మోదీ సర్కార్ నేరుగా...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ స్వల్ప అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం...
- Advertisement -

అమ్మాయిలూ ఈ 9 లక్షణాలు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోకపోవటమే మంచిదట..!

అమ్మాయిలకు ఒక ఏజ్ నుంచే తనకు కాబోయే భర్తమీద కొన్ని అంచనాలు ఉంటాయి. చాలామంది ఒక లిస్ట్ కూడా తయరు చేసుకునే ఉంటారు. ఎలా ఉండాలో క్లారిటీ ఉంటుంది. కానీ ఎలా ఉండకూడదో...

మంచిదే కదా అని వాటర్ ఎక్కువగా తాగుతున్నారా..అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట.!

మంచినీళ్ల వల్ల మనిషికి ఎన్నోలాభాలు ఉంటాయి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్లు అయినా వాటర్ తాగాలని చెబుతుంటారు. ఇంకా ఇది కాకుండా..తీసుకునే ఆహారంలో కూడా వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది....

రోజూ రూ.41 చెల్లిస్తే రూ.63 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు..!

చాలా మంది వాళ్ళ దగ్గర వుండే డబ్బుని నచ్చిన చోట ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. మీరు కూడా దేనిలోనైనా ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారా..? లేదా ఏదైనా ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక...

’దేవుడు ఉన్నాడు‘ అంటున్న షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ముంబై హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో షారుఖ్ కుటుంబంతో పాటు,...