తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..9,231 ఉద్యోగాలకు నోటిఫికేషన్ పై కీలక ప్రకటన

-

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..9,231 ఉద్యోగాలకు నోటిఫికేషన్ పై కీలక ప్రకటన వచ్చింది. గురుకుల స్కూళ్లు, కాలేజీల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా… గురుకుల డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో పోస్టులకు ఈనెల 17 నుంచి మే 17 వరకు,దరఖాస్తు చేసుకోవచ్చు.

మిగతా పోస్టులకు ఈనెల 24 నుంచి మే 24 వరకు, టీజీటీ పోస్టులకు ఈనెల 28 నుంచి మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే గురుకులాల్లో మరో 1444 పోస్టుల భర్తీకి 15 రోజుల్లో మరో నోటిఫికేషన్ రానుంది. మొత్తం 10,675 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version