తెలంగాణలో ఈరోజు నుండి గురుకులాలు ప్రారంభంకానున్నాయి. హైకోర్టు ఆదేశాలతో గురుకులాలు తెరుచుకున్నాయి. దాంతో నాలుగున్నర లక్షల మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు జరగనున్నాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం బిసి కులాలు వసతి గృహాలు ప్రారంభమయ్యాయి. ఇక ఎస్సీ గురుకుల విశ్వవిద్యాలయాలు ఈరోజు నుండి ప్రారంభిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో నేటి నుండి గురుకులాలు ప్రారంభం…!
-