బాయ్ ‌ఫ్రెండ్ ‌కు స‌డ‌న్ స‌ర్ ‌ప్రైజ్‌ ఇచ్చిన గుత్తా జ్వాల…!

-

ఈ మధ్యకాలంలో పుట్టినరోజుకు గిఫ్టులు ఇచ్చుకోవడం సెలబ్రిటీస్ లో మరీ ఎక్కువగా కనిపిస్తుంది. అందులోనూ మరికొన్ని సంథింగ్ స్పెషల్ గా కనబడుతున్నాయి. ఇక ప్రేమికులైతే వారి గురించి చెప్పక్కర్లేదు. ఒకరికి మించి ఒకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఇదే వరుసలోకి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా చేరింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ తో విభేదాల కారణంగా విడిపోయిన తర్వాత, కొద్ది రోజులకు తమిళ నటుడు విష్ణు విశాల్ ప్రేమలో పడింది. తన ప్రేమికుడి పుట్టినరోజు కారణంగా ఆవిడ తన ప్రియుడు ఇంటి ముందర ప్రత్యక్షమై అతడికి సడన్ సప్రైజ్ ఇచ్చింది.

gutta jawla
gutta jawla

ఇదివరకే లాక్ డౌన్ వల్ల ప్రేమికుడిని మిస్ అవుతున్నా అంటూ ఆవిడ ఆవేదన చెందిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ప్రియుడి పుట్టినరోజు కావడంతో ఆగ లేకపోయినా గుత్తా జ్వాల హైదరాబాద్ నుండి చెన్నై కు వెళ్ళింది. అతడి బర్త్ డే వేడుకలు దగ్గరుండి నిర్వహించండి. ఈ విషయం మొత్తం నటుడు విష్ణు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆయన వారిద్దరూ కేక్ పట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేశారు. అయితే నటుడు విష్ణు విషయాలు కూడా రెండు సంవత్సరాల క్రితం తన భార్య రజనీతో విడిపోయారు. వారికి ఆర్యన్ అనే నాలుగేళ్ల అబ్బాయి కూడా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news