అతడు 70 శాతం ఇండియన్, 30 శాతం అస్ట్రేలియన్‌ : జేక్ ఫ్రేజర్

-

వార్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్ అయినప్పటికీ ఐపీఎల్ కారణంగా భారతీయులకు చాలా సుపరిచితుడు అయిపోయాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున ఆడినపుడు సోషల్ మీడియాలో వార్నర్ బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాల హీరోలను కూడా చక్కగా అనుకరించేవాడు. ఇలా ఇండియన్స్ కి బాగా దగ్గర అయ్యాడు.

ఇదిలా ఉంటే… జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ వార్నర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వార్నర్ చాలా స్వార్థం లేని వ్యక్తని ,నేను ఇప్పటివరకు కలిసిన వాళ్లలో వార్నర్ అత్యంత సరదాగా ఉండే ప్లేయర్. స్వార్థం అనేది ఉండదు. ఏ అవసరం వచ్చినా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. అతడిని చూస్తుంటే నాకు ఇండియా పౌరుడిలాగానే అనిపిస్తాడు. అతడు 70 శాతం ఇండియన్, 30 శాతం అస్ట్రేలియన్‌లా అనిపిస్తాడు అని అన్నారు.మేమిద్దరం క్యాప్‌ల కోసం గోల్ఫ్ ఆడేవాళ్లం“ అని జేక్ ఫ్రేజర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news