సిల్కు చీర కట్టుకుని చింపేసుకుంటున్న హెబ్బాపటేల్ .!

-

సినిమా ఫీల్డ్ లో అవకాశాలు రావాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం వుండాలి. అలాగే ఎన్నో లెక్కలు కుదరాలి. అప్పుడు మాత్రమే అవకాశాలు వస్తాయి . కాని ఆ తర్వాత కాలంలో ఒక సినిమాలో వచ్చే హీరోయిన్ వచ్చే సినిమాకు ఎతుక్కోవలసి వస్తోంది. చాలా మంది ఇలా మెరిసి అలా మాయం అవుతున్నారు. ఇప్పుడు హెబ్బా పటేల్ పరిస్థితి కూడా అలాగే ఉంది.

హెబ్బా పటేల్  2014లో వచ్చిన అలా ఎలా?అనే చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైనా, 2015లో వచ్చిన కుమారి 21ఎఫ్ హెబ్బా పటేల్ కు మంచి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకిదగ్గరఅయ్యింది.  తర్వాత చాలాసినిమాలు చేసినా కూడా ఏవి పెద్ద గుర్తింపు ఇవ్వలేదు. ఆకరికి కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. రీసెంట్ గా ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో పల్లెటూరు అమ్మయి గా హాట్ డైలాగ్స్ పేల్చింది. అవి వాట్సప్ లో హల్చల్ చేసాయి.

ఈ సినిమా మంచి పేరు తేసుకొచ్చినా గాని పెద్ద సినిమాలలో అవకాశాలు రావడం లేదు. సినిమాల్లో  తక్కువగా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ మగాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. తన అంద చందాలతో కుర్రాళ్ల మతులు పోయేలా చేస్తుంది. ఇంత గ్లామరస్ గా , అన్నిటికీ రెడీ అంటున్న తమ హీరోయిన్ కు అవకాశాలు రావటం లేదని తన అభిమానులు తెగ బాధపడి పోతున్నారు. ఇక ఆమె సిల్క్ చీర కట్టుకుని కొని భర్త రాక విరహ వేదన లో సిల్క్ చీర చింపుకున్నట్లు గా ఉంది పరిస్థితి.

 

Read more RELATED
Recommended to you

Latest news