గ్లామర్ తో రెచ్చిపోతున్నా ! హెబ్బాపటేల్ కు ఎవరూ అవకాశం ఇవ్వడం లేదా.!

-

సినిమా ఫీల్డ్ లో అవకాశాలు రావాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం వుండాలి. అలాగే ఎన్నో లెక్కలు కుదరాలి. అప్పుడు మాత్రమే అవకాశాలు చిక్కుతాయి. సావిత్రి కాలం నుండి సౌందర్య కాలం వరకు వారి టాలెంట్ వారి అవకాశాలను దగ్గరకి చేర్చింది. కాని ఆ తర్వాత కాలంలో ఒక సినిమాలో వచ్చే హీరోయిన్ వచ్చే సినిమాకు ఎతుక్కోవలసి వస్తోంది. చాలా మంది ఇలా మెరిసి అలా మాయం అవుతున్నారు. ఇప్పుడు హెబ్బా పటేల్ పరిస్థితి కూడా అలాగే ఉంది.

 

హెబ్బా పటేల్  2014లో వచ్చిన అలా ఎలా?అనే చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైనా, 2015లో వచ్చిన కుమారి 21ఎఫ్ హెబ్బా పటేల్ కు మంచి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకిదగ్గరఅయ్యింది.  తర్వాత చాలాసినిమాలు చేసినా కూడా ఏవి పెద్ద గుర్తింపు ఇవ్వలేదు. ఆకరికి కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. రీసెంట్ గా ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో మంచి కారెక్టర్ చేసింది. అందులో  అసంతృప్తి తో వుండే భార్య లాగా అదేసమయం లో నిజాయితీ వున్న మహిళ లాగా పాత్రకు న్యాయం చేసింది.

ఈ సినిమా మంచి పేరు తేసుకొచ్చినా గాని పెద్ద అవకాశాలు రాలేదు. సినిమాల్లో  తక్కువగా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ మగాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. తన అంద చందాలతో కుర్రాళ్ల మతులు పోయేలా చేస్తుంది. ఇంత గ్లామరస్ గా , అన్నిటికీ రెడీ అంటున్న తమ హీరోయిన్ కు అవకాశాలు రావటం లేదని తన అభిమానులు తెగ బాధపడి పోతున్నారు.ఈ హాట్ హాట్ ఫోటోలు చూసి అన్నా ఎవరైనా అవకాశం ఇస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news