ఇక్కడ ధోని.. అక్కడ శ్రీలంకలో తరంగ పరణవితన రిటైర్మెంట్

-

శ్రీలంక క్రికెట‌ర్ త‌రంగ ప‌ర‌ణ‌విత‌న అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు.ఈ సమాచారాన్ని శ్రీలంక బోర్డ్ శుక్రవారం మీడియా వేదికగా తెలిపింది. త‌రంగ ప‌ర‌ణ‌విత‌న వయసు 38 సంవత్సరాలు.వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడ్డ భారత్​-ఇంగ్లాండ్​ సిరీస్​కు ఆతిథ్యమిచ్చేందుకు ముందుకొచ్చింది శ్రీలంక క్రికెట్ బోర్డు. భారత్​లో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో 2021లోనూ మళ్లీ వాయిదా పడే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ​ సిరీస్​ను తమ దేశంలో నిర్వహించేందుకు ఆఫర్​ ప్రకటించింది లంక బోర్డు.త‌రంగ ప‌ర‌ణ‌విత‌న జ‌ట్టు త‌ర‌పుణ 32 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.

రెండు సెంచ‌రీలు, 11 అర్ధ సెంచ‌రీల‌తో మొత్తం 1792 ప‌రుగులు చేశాడు. 2009లో పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టెస్ట్ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన త‌రంగ త‌న రెండు సెంచ‌రీల‌ను 2010లో భార‌త్‌పైనే న‌మోదు చేశాడు. 2012లో త‌న చివ‌రి మ్యాచ్‌ను ఆడాడు.ఈ ఏడాది మార్చిలో కరోనా కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన శ్రీలంక-ఇంగ్లాండ్​ సిరీస్​ను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య సిరీస్ ముగియగానే ఇంగ్లీష్​ జట్టు మళ్లీ భారత్​ పర్యటనకు వెళ్లకుండా.. అక్కడికే భారత్​ వచ్చేలా లంక బోర్డు ప్రణాళికలు రచించిందని సమాచారం. అయితే ఈ విషయంపై బీసీసీఐ మాత్రం స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version