పబ్లిక్ గా లిప్ లాక్ ఇచ్చి తిట్లు తింటున్న కాజల్..!!

-

సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ తమ జీవితంలో జరిగే సంఘటనలు ఫోటోస్ రూపంలో అందరికి పంచుకుంటూ వుంటారు. ఇక మన చంద మామ అందం కాజల్ అగర్వాల్ ప్రస్తుతం పెళ్లి చేసుకుని దాంపత్య జీవితం అనుభవిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. రీసెంట్ గా ఒక బాబు కు జన్మ నిచ్చి ఆ ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో పంచుకుంది.

అయితే, క్రిస్టమస్ సందర్భంగా తారాలంతా సెలబ్రేషన్స్ కు సంబంధించి ఫొటోలను షేర్ చేసి అభిమానులను ఆనందం లో ముంచెత్తు తున్నారు. అందరూ క్రిస్ మస్ కేకులతో హంగామా చేస్తుంటే కాజల్ కానీ కాజల్ మాత్రం తన భర్తను ముద్దులతో ముంచెత్తే ఓ రొమాంటిక్ ఫొటోను షేర్ చేసింది.

ఇదే సోషల్ మీడియాలో హల్చల్ కు కారణం అయ్యింది.ఆమె మామూలు ఫొటో పెట్టి ఉంటే ఒకే అనే వారు కాని ఆమె కన్న కొడుకు ముందే భర్తకు ఏకంగా లిప్ లాక్ పెట్టి షాకిచ్చింది. ఈ ఫొటోపై నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. రీసెంట్ గా శ్రియ కూడా ఇలాగే పబ్లిక్ గా ముద్దులు పెడుతూ హంగామా సృష్టించింది. దీనితో నెటిజన్స్ పెడితే పెట్టుకోండి ఇలా పబ్లిక్ లో పెట్టి మమ్ముల్ని చంపకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news