హెచ్ఎండిఏ డైరెక్టర్ల లక్ష్యంగా సోదాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో హెచ్ఎండిఏ ఇచ్చిన అనుమతులపై విజిలెన్స్ ఆరా తీసింది. వెంచర్స్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చిన అనుమతులపై ఆరా తీస్తోంది విజిలెన్స్. గత తొమ్మిదేళ్ల కాలంలో ఇచ్చిన పర్మిషన్లను విజిలెన్స్ పరిశీలిస్తోంది.
ఎన్నికల ముందు ఇచ్చిన అనుమతులపై సాధించిన విజిలెన్స్. ఇప్పటికే ఆదాయం నుంచి ఆశ్చర్యకస్లో శివ బాలకృష్ణ పై ఏసీబీ కేసు నమోదు.శివ బాలకృష్ణ డైరెక్టర్ హోదాలో 2000 కోట్లు వరకు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది.