HOLLYWOOD: విడాకులు తీసుకున్న “గేమ్ ఆఫ్ థ్రోన్స్” నటి !

-

వివాహ సంప్రదాయాలు భారతదేశంలోనే అర్ధం కాకుండా మధ్యలోనే విడిపోయి విడాకులు తీసుకుంటున్నారు. ఇక ఫారిన్ దేశాలలో పెళ్లి అంటే అంతగా విలువ ఇవ్వరని చెప్పాలి. ఒకరిని పెళ్లి చేసుకున్నా వారితోనే జీవితాంతం ఉండడం చాలా కష్టం అని చెప్పాలి. ఇప్పటికి చాలా వరకు ఇలాగే ఉంటాయి, దాదాపుగా ఎవ్వరూ కూడా ఎక్కువ కాలం ఒక వివాహిత జంట కలిసి ఉండరు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం “గేమ్ అఫ్ థ్రోన్స్” ద్వారా హైలైట్ అయిన నటి సోఫీ టర్నర్ తన భాగస్వామి తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఈమె X మెన్, డార్క్ ఫీనిక్స్, టైం ఫ్రీక్ చిత్రాలతోనూ ప్రసిద్ధి గాంచారు. సోఫీ టర్నర్ మరియు జోనస్ లు నాలుగేళ్ళ క్రితం వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. ఇక ఇంతకాలం తమ వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు.

ఈ విషయాన్ని సింగర్ జోనస్ తన సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి తమ అభిమానులకు షాక్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news