Vamsi

తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు ! అంతలోనే ట్విస్ట్?

తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంగతి తెలిసిందే. ఒక సంవత్సరం ముందు కూడా ఎవ్వరూ కాంగ్రెస్ గెలుస్తుందని అస్సలు ఊహించలేదు, కానీ ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి నడుంకట్టి నేతలను అందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి కాంగ్రెస్ ను అధియక్రంలో ఉన్న BRS తో ఢీకొట్టి విజయాన్ని అందించాడు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం...

సన్ రైజర్స్ అతడి కోసం ఎన్ని కోట్లయినా పెడుతుందా?

ఐపీఎల్ వేలం వచ్చే వారంలో దుబాయ్ వేదికగా జరగనుంది. అందులో భాగంగా అన్ని ఫ్రాంచైజీలు కూడా ముఖ్యమైన ఆటగాళ్ల కోసం కసరత్తులు చేస్తున్నాయి. ఈ వేలంలో చాలా మంది కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండడం సానుకూలాంశం అని చెప్పాలి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సన్ రైజర్స్ హైద్రాబాద్ ఒక ప్రణాలికను మనసులో...

సీఎం రేవంత్ రెడ్డికి నాగార్జున విషెస్…!

తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత ఉత్కంఠ జరిగిందో తెలిసిందే. కేసీఆర్ అధికార బలాన్ని చూపించినా చివరికి ప్రజలు తిరస్కరించారు. తద్వారా కాంగ్రెస్ ను గెలిపించి అధికారంలోకి తెచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారి తరపున రేవంత్ రెడ్డిని బలంగా నమ్మిన అధిష్టానం అతన్ని సీఎంగా నియమించి చాలా మంచి...

కేసీఆర్ అండ్ కో కు ఇక “బ్యాండ్ బాజా బారాతే” !

తెలంగాణాలో మొన్న జరిగిన ఎన్నికల్లో ముందు నుండి అందరూ అనుకున్నట్లే కాంగ్రెస్ పూర్తి మెజారిటీని సాధించి అధికారంలోకి వచ్చింది. ఇక ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. వారం రోజుల క్రితం తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు మాజీ అయిపోయి ఇంటికి పరిమితం అయ్యాడు. ఇక కాంగ్రెస్...

“సీఎం పదవిపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు”

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణములో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీ రాజకీయాల గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ మాట్లాడుతూ... గతంలో టీడీపీ మరియు బీజేపీ కి మద్దతు ఇవ్వడంలో రాష్ట్ర ప్రయోజనాలు దాగున్నాయని చెప్పారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం ఆలా జరగలేదు అంటూ పవన్ నిరాశను...

ఎక్కడికి వెళుతోంది లోకం: కట్నం అడిగినందుకు ప్రియురాలు ఆత్మహత్య…!

ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో నేటికీ కూడా అమానుషమైన మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఒక డాక్టర్ సహనా భారీగా కట్నం అడిగినందుకు ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఈ ఘటన పట్ల అందరూ చాలా బాధను తెలియచేస్తున్నారు. తిరువనంతపురం కు చెందిన...

తుఫాన్ ఎఫెక్ట్, భారీగా పెరిగిన బియ్యం ధరలు !

ఈ వారం మొదటి నుండి నిన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో మిచౌన్గ్ తుఫాన్ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది అని చెప్పాలి. ఈ తుఫాన్ కారణంగా ప్రజలు చాలా నష్టపోయారు, ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో అయితే చేతికి అందవలసిన పంటలు వర్షం దెబ్బకు భూమిలో కలిసిపోయాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ జరుగుతుండగా...

“KGF 3” గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అప్డేట్ !

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన హీరో యష్ మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేసిన ప్రభంజనం అంతా ఇంత కాదు. కెజిఎఫ్ చాప్టర్ 1 మరియు 2 ల ద్వారా ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకున్నారు. ఈ సినిమాలు సాధించిన ఘనవిజయాలు కారణంగా ప్రేక్షకులకు నెక్స్ట్ చాప్టర్ 3 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక...

డిగ్రీ పాస్ అయిన వారికి సువర్ణావకాశం, ఈ రోజు లాస్ట్ డేట్ …!

ఎన్నో కష్టాలు పడి డిగ్రీ వరకు చదువుకుని ఉత్తీర్ణులు ఐన చాలా మంది అభ్యర్థులు అర్హతకు తగిన ఉద్యోగాలు లేక మరియు దొరకక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారందరికీ ఒక శుభవార్తను స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అందించింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా...

NZ VS BAN:న్యూజిలాండ్ కు మళ్ళీ ఓటమి తప్పదా !

ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ టీం రెండు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో ఓడిపోయి అపఖ్యాతి తెచ్చుకుంది. రెండవ మ్యాచ్ లో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలనుకుని బరిలోకి దిగిన టిమ్ సౌథీ సారధ్యంలోని న్యూజిలాండ్ టీం సరైన ప్రదర్శన చేయడంలో విఫలం అవుతూ ఉంది. మొదటి...

About Me

3217 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం : పవన్ కళ్యాణ్

నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని...
- Advertisement -

కేసీఆర్ ని పరామర్శించిన రేవంత్ రెడ్డి.. పొన్నాల సెటైర్..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవలే బాత్రూంలో కాలు జారి కింద పడటంతో తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. డాక్టర్ సంజయ్...

కేసీఆర్ ను పరామర్శించిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవలే బాత్ రూమ్ లో కాలు జారి కింద పడిన విషయం తెలిసిందే. అయితే తుంటి ఎముక విరిగిపోవడంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో సర్జరీ...

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు చారిత్రకమైనది: ప్రధాని మోదీ

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ‘ఆర్టికల్‌ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై ప్రముఖులు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే స్పందించిన ప్రధాని మోదీ సుప్రీం...

తెలంగాణ శాసనసభాపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో కొత్త శాసనసభ కొలువుదీరింది. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారంతో పాటు ఇటీవల 101 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం శాసనసభ ప్రొటెం స్పీకర్​గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బురుద్దీన్...