ఏ వయస్సు వారు ఎంత ఉప్పు తీసుకోవాలి..? ఇలా తీసుకుంటే సమస్యలు తప్పవు..!

-

ఉప్పు ఆరోగ్యానికి హాని చేస్తుంది. అధిక మోతాదులో అస్సలు తీసుకోకూడదు. ఉప్పు లేకుండా కూరలు ఇతర ఆహార పదార్థాలని మనం తినలేము. ఆహారాలని టేస్టీగా మారుస్తుంది. మన శరీరానికి ఉప్పు కూడా అవసరం కానీ మోతాదుకు మించి ఉప్పుని తీసుకుంటే మాత్రం సమస్యలు వస్తాయి. ఉప్పు లేకపోతే కూరలు తినడానికి కష్టంగా ఉంటుంది. అయితే ఉప్పు తినడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఏ వయసు వాళ్ళు ఎంత ఉప్పుని తీసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

టేబుల్ సాల్ట్, రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ ఇలా చాలా రకాలు ఉంటాయి. అయితే ఆరోగ్య నిపుణులు పెద్దలను 6 గ్రాములు ఉప్పు, పిల్లలను ఐదు గ్రాములు ఉప్పు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతకంటే ఎక్కువగా తీసుకుంటే పేగు ఆరోగ్యానికి ప్రమాదకరం. బీపీతో బాధపడే వాళ్ళు మోతాదు కంటే తక్కువగానే తీసుకోవాలి తిన్న ఆహారం జీర్ణం చేస్త ద్వారా పేగులకి చేరుతుంది.

ఇక్కడి నుంచి పోషకాలు రక్తంలో కలుస్తాయి. ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవడం వలన క్లోరైడ్ అనే లవణం సోడియం అనే రావణం రక్తంలో కలుస్తాయి దీంతో బీపీ ఏర్పడి గుండెపోటు కూడా రావచ్చు. కాబట్టి ఉప్పుని తీసుకునేటప్పుడు పక్కా వీటిని ఫాలో అవ్వండి. లేదంటే అనేక ఇబ్బందులు కలగొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version