Huma Qureshi : క్లీవేజ్ షోతో నెట్టింట హుమా ఖురేషీ హాట్ ట్రీట్

-

హుమా ఖురేషీ ఈ బాలీవుడ్ సెన్సేషన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నటిగా, మోడల్ గా రాణిస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మరాఠీ ఇండస్ట్రీల్లోనూ తన సత్తా చాటింది.

తాజాగా హుమా సోషల్ మీడియాలో మరోసారి తన ఫొటోలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బ్లూ కలర్ ఔట్ ఫిట్ లో బోల్డ్ పోజులిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఓ అవార్డు ఫంక్షన్ లో ఈ గ్లామరస్ లుక్ లో దర్శనమిచ్చింది. ఈ ఫొటోలు షేర్ చేసిన క్షణాల్లోనే తెగ వైరల్ అయ్యాయి.

హాట్ గ్లామర్ ట్రీట్ తో కుర్రాళ్ల మైండ్ ని బ్లాక్ చేస్తున్నావంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అదిరిపోయావు హాట్ గా ఉన్నావు హాట్ నెస్ ఓవర్ లోడెడ్ బ్యూటిఫుల్ అమేజింగ్ అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఈ అందాలను చూసి ఈరోజు పడుకోవడం కూడా కష్టమే అంటూ కొందరు కుర్రాళ్లు నాటీ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version