నిత్యం మన చుట్టూ అనేక విచిత్రమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని విషయాలు విన్నప్పుడు మాత్రమే అబ్బా ఇలా ఎలా చేశారు అన్న ఆశ్చర్యం కలుగుతుంది. సరిగగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక ఘటన తెలిస్తే ముక్కుని వేలేసుకోవడం పక్కా. యూపీలోని పీలీబీత్ జిల్లాకు చెందిన ఒక యివకుడికి పెళ్లి జరిగింది. అయితే మాములుగా పెళ్లి అయిన మూడు రోజులు శోభనం ఉంటుంది. కానీ ఈ పెళ్ళికొడుకు మాత్రం పెళ్లి అయ్యి మూడు నెలలు కావస్తున్నా పెళ్ళాం మీద చేయి కూడా వేయలేదు. దీనితో ఆవేదన చెందిన అత్త అల్లుడిని పిలిచి నీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చూపించుకో అన్నది. అందుకు అల్లుడు ఆరోగ్య సమస్య ఏమీ లేదు.. ఇక్కడ మాకు ఫ్రీడమ్ లేదు ఒక రూ. 10 లక్షలు ఇస్తే హనీమూన్ కు వెళ్తాము అన్నాడు.
హనీమూన్ కు వెళ్ళాక భర్త చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు !
-