తెలంగాణలో గులాబ్ అలజడి మొదలైంది. నిన్న ఏపీని వణికించిన గులాబ్ నేడు తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. జీహెఎంసీ పరిధిలోని చందానగర్, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్ లతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఉమ్మడి వరంగల్, ఆదిలాబా
మొదలైన గులాబ్ అలజడి.. పలు ప్రాంతాల్లోకి చేరుతున్న వరద నీరు.
-