ఈ పోలీస్… కామాంధుడు..! కొడలి పైనే అత్యాచారానికి పాల్పడ్డాడు..!

-

hyderabad police constable molested his own daughter in law
hyderabad police constable molested his own daughter in law

వరుసకు మేన మామ పైగా పోలీస్ కానిస్టేబుల్ ఇతను చేసిన పని తెలిస్తే విస్తుపోతారు..! ఓ పక్క కరోనా అల్లకల్లోలం చేస్తుంటే మరో పక్క కామాంధులు నీచాలకు ఎగబడుతున్నారు వావి వరుసలు పక్కన పెట్టి కామ దాహం తీర్చుకుంటున్నారు. హైదరబాద్ లోని ఓ క్రైమ్ కానిస్టేబుల్ సొంత కొడలినే అత్యాచారం చేశాడు. వరుసకు మేన మామ అయినా బాధ్యత తండ్రి లాంటిది కానీ ఈ నీచుడు ఈ దుశ్చర్యకు ఎగబడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని సిఖ్‌విలేజ్‌కు చెందిన వరదరాజ్ సుదేశ్ ఉమేశ్ (33) క్రైం కానిస్టేబుల్. అతని సోదరి కూడా సమీపంలోనే నివసిస్తుంది. తమ్ముడి కడుపు నింపుదామని అక్క చూస్తుంటే ఈ నీచ తమ్ముడు అక్క కడుపున గన్న కూతురు పైనే కన్నెశాడు. భోజనం ఇవ్వమని అక్క తన కూతురిని ఉమేశ్ ఇంటికి పంపితే కొడాలి పైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన జరిగి 2 నెలలు అవుతుంది ఇక అప్పటినుండి భోజనం ఇవ్వమని ఎప్పుడు పంపినా ఆ బాధితురాలు నిరాకరించేది. దీంతో ఆ తల్లి గట్టిగా ప్రశ్నించేసరికి విషయ్మ్ బయటకొచ్చింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుదిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news