Jubly Hills: పెద్దమ్మ గుడి పక్కన నాలాపై హైడ్రా కూల్చివేతలు

-

జూబ్లీహిల్స్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పక్కన నాలాపై ఆక్రమణల తొలగిస్తున్నారు. నాలాను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించింది హైడ్రా. 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాల కూల్చివేశారు.

hydra
hydra

ఇవాళ ఉదయం 6 నుంచే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇది ఇలా ఉండగా నిన్న . పీర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతల సందర్భంగా ఖాళీ చేయడానికి రెండు గంటలు సమయం ఇవ్వాలని మొరపెట్టుకుందుకు వృద్ధుడుని అరెస్ట్ చేసింది హైడ్రా సిబ్బంది. అరెస్ట్ సమయంలో స్పృహకోల్పోయి కింద పడిపోయాడు వృద్ధుడు. దింతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news