10 మందితో శృంగారంలో పాల్గొన్నా.. ఇంకా సెక్స్ చేస్తా – స్టార్ నటుడు

-

వినాయకన్.. తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలలో ప్రముఖ నటుడిగా,సంగీత స్వరకర్తగా పేరు గాంచాడు. ‘కమ్మట్టిపాడు’మరియు ‘ఈ’ వంటి చిత్రాలకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వినాయకన్. అయితే మ్యూజిక్ కంపోజర్, నటుడు వినాయకం తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన తాజా సినిమా “ఒరుతే” ప్రమోషన్లో… భాగంగా ఇంటర్వ్యూ లో కొందరు మీటూ పై ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వినాయకన్. “నాకు మీటూ గురించి తెలియదు. దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా జీవితంలో పది మంది మహిళలతో సెక్స్ లో పాల్గొన్నాను. మహిళను సెక్స్ చేయమని అడిగినా మీ టు అవుతుందా ? అయితే నేను దాన్ని కంటిన్యూ చేస్తాను” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు వినాయకన్. అయితే ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌గా మారాయి. MeTooపై ‘క్లూలెస్’ వ్యాఖ్యలు చేసినందుకు పలువురు సోషల్ మీడియా నెటిజన్లు నటుడు వినాయకన్ ను విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version