BREAKING: ఫలితాలు విడుదల

-

IBPS నిర్వహించిన స్పెషలిస్ట్ ఆఫీసర్(SO) ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు ibpsonline.ibps.in వెబ్సైట్లో తమ ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 710 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్ష గతేడాది డిసెంబర్ 24 నుంచి 31 వరకు జరిగింది. ప్రిలిమ్స్లో అర్హత సాధించినవారు మెయిన్స్‌కు ఎంపికవుతారు.

ఇదిలా ఉంటే.. ఐబీపీఎస్ పరీక్షల 2023 క్యాలెండర్ వచ్చేసింది. ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ఈ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఆర్‌ఆర్‌బీలు (RRBs), పీవోలు (PO), క్లర్క్ (Clerk), ఎస్‍పీఎల్ (SPL) పరీక్షల అంచనా తేదీలను వెల్లడించింది. బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి కామన్ రిక్రూట్ ప్రాసెస్ (CRP) కోసం ఐబీపీఎస్ పరీక్షలు నిర్వహిస్తుంది. క్యాలెండర్ డైరెక్ట్ లింక్, ఐపీబీఎస్ 2023 పరీక్షల షెడ్యూల్ ఎలా ఉందో ఇక్కడ చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version