‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాణసంస్థకు లీగల్ నోటీసులు పంపించిన ఇళయరాజా..!

-

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కాపీలు ఎక్కువగా కొడుతున్నారు. సినిమాలో కొన్ని సీన్లు లేదా కొన్ని డైలాగ్స్ లేదా కొన్ని పాటలు, కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఇలా ప్రతీది ఏదో ఒక విధంగా కాపీ చేస్తుంటారు. ఇటీవలే దర్శకుడు కొరటాల శివ శ్రీమంతుడు సినిమాను కాపీ చేశాడని కోర్టులో కేసు నడిచిన విషయం తెలిసిందే. తాజాగా తమిళ సంగీత దర్శకుడు ఇళయరాజా తన పాటను కాపీ చేశారని ఓ నిర్మాణ సంస్థకు  నోటీసులు పంపించారు.

వివరాల్లోకి వెళ్లితే.. ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీలో మీరెలా వాడుకుంటారు. ఆడుకుంటున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కమల్ హాసన్ హీరోగా ‘గుణ’ పేరుతో వచ్చిన మూవీలో ఉన్న పాటను ‘మంజుమ్మల్ బాయ్స్’ వాడుకున్నారు. తన అనుమతి తీసుకోకుండానే ఎలా వాడుకుంటారంటూ మూవీ నిర్మాణ సంస్థకు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయారాజా నోటీసులు పంపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news