రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. రైల్వే రిజర్వేషన్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. సాధారణ రిజర్వేషన్కూ ఆధార్ తప్పనిసరి చేసింది రైల్వే శాఖ. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనున్నారు. మొదటి 15 నిమిషాలు కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే IRCTC లేదా అధికారిక యాప్‌లో రిజర్వేషన్ చేసుకునే వీలు కల్పిం చనున్నారు.

ప్రస్తుతం తత్కాల్ బుకింగ్‌లో అమలులో ఈ విధానం ఉంది. ఇక అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ రానున్నాయి.ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే IRCTC లేదా అధికారిక యాప్‌లో రిజర్వేషన్ చేసుకునే వీలు కల్పించనున్నారు.
- రైల్వే రిజర్వేషన్లో కీలక మార్పులు
- సాధారణ రిజర్వేషన్కూ ఆధార్ తప్పనిసరి
- అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలు
- మొదటి 15 నిమిషాలు కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే IRCTC లేదా అధికారిక యాప్‌లో రిజర్వేషన్ చేసుకునే వీలు
ప్రస్తుతం తత్కాల్ బుకింగ్‌లో అమలులో ఉన్న విధానం