కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పై తీసుకున్న నిర్ణయల నేపథ్యంలో భారీగా ఎరువుల ధరలు తగ్గనున్నాయి. దీంతో రైతులకు భారీ ఊరట కూడా లభిస్తుంది. జీఎస్టీ సంస్కరణలో భాగంగా ఫర్టిలైజర్ సెక్టార్ కు కేంద్రం భారీ ఊరుట ఇచ్చింది.

రైతులు వాడే ఎరువులపై ఇంతకాలం మున్నా 12 శాతం టాక్స్ ను ఐదు శాతానికి తగ్గించడం జరిగింది. ఐదు శాతానికి ట్యాక్స్ తగ్గడంతో కచ్చితంగా ఎరువుల ధరలు భారీగా తగ్గుతాయి. దీంతో రైతులకు డబ్బులు సేవ్ అవుతాయి.
ఆ డబ్బులతో… వ్యవసాయ ఉత్పత్తులు మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక అటు విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు, ఇతర వస్తువులపై మొత్తానికే జీఎస్టీ లేకుండా చేశారు. అంటే ఇక విద్యార్థులకు సంబంధించిన ఏ వస్తువు ఉన్న జీఎస్టీ ఉండదన్నమాట. దానివల్ల తల్లిదండ్రులకు భారీ ఊరట లభించడం జరుగుతుంది.