పిచ్చెక్కిస్తున్న పున‌ర్న‌వి.. ఇంత అంద‌మేంట్రా బాబు!

-

ఉయ్యాల జంపాల సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పున‌ర్న‌వి. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత హీరోయిన్‌గా పిట్ట‌గోడ సినిమాలో న‌టించింది. అయినా ఈ పిల్ల‌కు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. అయితే బిగ్‌బాస్‌-3 పాల్గొనే చాన్స్‌వ‌చ్చింది. అందులో రాహుల్‌తో ప్రేమాయ‌ణం న‌డిపింది.

ఈ జంట‌కు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. సోషల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఈ జంట గురించే చ‌ర్చ జ‌రిగింది.వీరిద్ద‌రూ పెండ్లి చేసుకుంటారంటూ వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు.

ఇక ఈ బ్యూటీ ఇప్పుడు రెండు సినిమాల్లో న‌టిస్తోంది. అలాగే ఓ వెబ్ సిరీస్‌లో కూడా చేస్తోంది. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న హాట్ ఫొటోల‌ను షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తోంది. నాభి, న‌డుము అందాల‌ను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇక లేటెస్టుగా షేర్ చేసిన ఫొటోలు చాలా వైర‌ల్ అవుతున్నాయి. నేచుర‌ల్ లుక్స్‌లో కుర్రాళ్ల‌కు మ‌త్తెక్కిస్తోంది. మ‌రి ఆ ఫొటోల‌ను మీరూ చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news