తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా సెప్టెంబర్ 15 నుండి పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
బిగ్ బ్రేకింగ్ : సెప్టెంబర్ 15 నుండి ఇంటర్ పరీక్షలు.. ?
-