థాయ్‌లాండ్‌- కంబోడియా యుద్ధం మొదలు.. 9 మంది మృతి ?

-

థాయ్‌లాండ్‌- కంబోడియా యుద్ధం మొదలైంది. థాయ్‌లాండ్‌- కంబోడియా సరిహద్దు వ‌ద్ద కాల్పులు జరిపారు రెండు దేశాల సైనికులు. ప్రాచీన ఆల‌యం ప్ర‌సాత్ త ముఎన్ తోమ్ వద్ద ఈ అలజడి చోటు చేసుకుంది. బోర్డ‌ర్ ఫైరింగ్‌తో రెండు దేశాల్లో మ‌ళ్లీ ఉద్రిక్త‌తలు నెలకొన్నాయి.

9 killed as Thailand and Cambodia exchange fire along disputed border
9 killed as Thailand and Cambodia exchange fire along disputed border

యుద్ధ విమానాలు, ల్యాండ్ మైన్స్, పేలుడు పదార్థాలతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి థాయ్‌లాండ్‌- కంబోడియా దేశాలు. థాయ్‌లాండ్‌- కంబోడియా యుద్ధం నేపథ్యంలో జరిగినా కాల్పులలో 9 మంది మృతి చెందిన‌ట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news