జర్మనీలో దారుణం.. 12 మందిపై కత్తిపోట్లు!

-

జర్మనీలో దారుణం జరిగింది. 12 మందిపై కత్తిపోట్లు చోటు చేసుకున్నాయి. జర్మనీలోని హామ్‌బర్గ్‌ సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఫ్లాట్‌ఫామ్‌పై నిలుచున్నవారిపై ఓ దుండగుడు కత్తితో అతి దారుణంగా దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలు అయ్యాయి.

Brutal incident in Germany 12 people stabbed
Brutal incident in Germany 12 people stabbed

ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. ఈ దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. ఇక ఈ సంఘటన ఇంకా వివరాలు తెలియల్స్ ఉంది.

  • జర్మనీలో దారుణం.. 12 మందిపై కత్తిపోట్లు!
  • జర్మనీలోని హామ్‌బర్గ్‌ సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో ఘటన
  • ఫ్లాట్‌ఫామ్‌పై నిలుచున్నవారిపై ఓ దుండగుడు కత్తితో అతి దారుణంగా దాడి
  • ఈ ఘటనలో 12 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
  • దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • దాడికి గల కారణాలు తెలియరాలేదు

Read more RELATED
Recommended to you

Latest news