IPL 2023: టాస్ గెలిచిన గుజరాత్‌.. జట్ల వివరాలు ఇవే..!

-

నేడు అహ్మదాబాద్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కి స్వల్ప అస్వస్థత కారణంగా గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం అయ్యారు. అతని స్థానంలో రషీద్ ఖాన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఇక హార్దిక్ పాండ్యా స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చాడు. ఇరుజట్ల వివరాలు ఇలా ఉన్నాయి..

 

గుజరాత్ టైటాన్స్: 1 శుభ్‌మన్ గిల్, 2 వృద్ధిమాన్ సాహా (వికె), 3 సాయి సుదర్శన్, 4 విజయ్ శంకర్, 5 డేవిడ్ మిల్లర్, 6 రాహుల్ తెవాటియా, 7 అభినవ్ మనోహర్, 8 రషీద్ ఖాన్ (కెప్టెన్), 9 అల్జారీ జోసెఫ్, 10 యశ్ దయాల్, 11 మహ్మద్ షమీ

ప్రత్యామ్నాయాలు: జోష్ లిటిల్, జయంత్ యాదవ్, మోహిత్ శర్మ, మాథ్యూ వేడ్, కేఎస్ భరత్

కోల్‌కతా నైట్ రైడర్స్: 1 రహ్మానుల్లా గుర్బాజ్ (WK), 2 నితీష్ రాణా (కెప్టెన్), 3 N జగదీసన్, 4 రింకూ సింగ్, 5 ఆండ్రీ రస్సెల్, 6 శార్దూల్ ఠాకూర్, 7 సునీల్ నరైన్, 8 లాకీ ఫెర్గూసన్, 9 ఉమేష్ యాదవ్, 10, 11 వరుణ్ చక్రవర్తి

Read more RELATED
Recommended to you

Exit mobile version