ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
ఇక గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్లలో కేవలం 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడిన పది మ్యాచ్లలో మూడు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది.
బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్: విరాట్ కోహ్లి, డుప్లెసిస్, విలక్స్, మ్యాక్వెల్, గ్రీన్, దినేశ్ కార్తీక్, కరుణ్ శర్మ, సిరాజ్, యశ్ దయాల్, విజయ్ కుమార్, స్వప్నిల్ సింగ్
* గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్ : సాహా, గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, లిటిల్