IPL 2024 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొట్టనుంది. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఢిల్లీ వేదికగా రా.7.30కి మ్యాచ్ జరగనుంది. ఆడిన 6మ్యాచుల్లో 4 గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉండగా.. ఏడింట్లో 3 గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి 3 మ్యాచుల్లో , పంజాబ్ కింగ్స్,రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై గెలిచింది. బ్యాటర్లు మంచి టచ్లో ఉండటంతో మరోసారి భారీ స్కోర్ చేస్తుందని అంచనాలున్నాయి.

ఢిల్లీ ప్లేయింగ్ ఎలెవన్ : పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్ుర్క్, ట్రిస్టన్ స్టబ్స్, షాయ్ హోప్, పంత్, లలిత్, అక్షర్, కుల్దీప్, నోకియా, ముఖేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్.

 

హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్ : హెడ్, అభిషేక్, మార్క్రమ్, క్లాసెన్ (వికెట్ కీపర్ ), అబ్దుల్ సమద్, నితీశ్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (C), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version